కథలు»
   
 
 

 ఉద‌య‌పు శ‌బ్దాలు లీల‌గా వినిపిస్తుంటే మెల్ల‌గా క‌ళ్ళు తెరిచాను.

 ఆ మ‌స‌క చీక‌టిలోనే అసంక‌ల్పితంగా, అల‌వాటుగా చేయిచాచి స్టూలు మీదున్న సెల్‌ఫోన్ అందుకుని టైం చూశాను. ఉద‌యం ఆరు గంట‌ల‌వుతోంది. విక్రం నిద్ర‌కి భంగం క‌ల‌గ‌కుండా మెల్ల‌గా మంచం దిగి, బెడ్రూంలోంచి బ‌య‌ట‌కు న‌డిచాను.

....
ఇంకా...
సుబ్బారావు మేనమామ వాళ్ళింట్లో పెళ్ళి. ఆయన బాగా ధనవంతుడు, పలుకుబడి ఉన్న మనిషి.  పెళ్ళికింకా ఓ నెలరోజులుందనగా , భార్యతో కలిసి మేనమామ వాళ్ళింటికెళ్ళాడు సుబ్బారావు. సుబ్బారావు ఆయనతోనూసుబ్బారావు భార్య , ఆవిడతోనూ మాట్లాడుతున్నారు.
....
ఇంకా...

(నాకు మొదటినించీ మానవత్వంలోనే దైవత్వం చూడటం అలవాటు. బహుశా దానికి కారణం, మతాల మీద నేను చదివిన ఎన్నో పుస్తకాలు కావచ్చు. ఆరు దశాబ్దాలు పైగా నాకు జీవితం నేర్పిన పాఠాలు కావచ్చు. అందుకే మానవత్వపు విలువలు చూపించే కథలు చదవటమన్నా, వ్రాయటమన్నా నాకు ఎంతో ఇష్టం.

....
ఇంకా...
 

'మీ ఊరి చివర ఓ కొండ. ఆ కొండమీద ఓ అడవి. ఆ అడవి మధ్యలో ఓ జలపాతం. ఆ జలపాతం ముందు కూర్చుని ఆ మనోహర ప్రకృతి దృశ్యాన్ని నేను చిత్రీకరించాలి' అన్నాను రమేష్‌తో. 

....
ఇంకా...

కోడేం కూయ‌ల‌. తెల్ల‌వారింది. నిద్ర‌లేచాను. క‌ళ్ళు తెరిచాను. దేవుడి ప‌టం చూశాను. ఆయ‌నెవ‌రో చెప్పిన ద‌గ్గ‌ర్నుంచి అల‌వాటు చేసుకున్న  ప్ర‌కారం అర‌చేతులు చూసుకున్నాను. ఆ చేతుల్తోనే క‌ళ్ళు నులుముకున్నాను. పేగులు లెక్క‌పెట్టే వాళ్ళెవ్వ‌రూ లేర‌నే ధైర్యంతో హాయిగా ఆవులించాను. మంచం దిగి దుప్ప‌ట్లు మ‌డ‌చిపెట్టాను.

....
ఇంకా...

....
ఇంకా...