శీర్షికలు»
   
 
 

అందాల అమెరికా  సంయుక్త రాష్ట్రముల మకుటంలో మరో  కలికితురాయి  కాలిఫోర్నియా!  ఒక వైపు పరవళ్ళుతొక్కే  పసిఫిక్ మహాసముద్రం,  మరోవైపు మైమరిపించే లగూన్స్, వనాలతో అలరించే అందమైన తీరప్రాంతం!! ఆధునిక పోకడల అమెరికన్ యువత,  సాంకేతిక విజ్ఞాన విభుధ, ఆధ్యాత్మిక జనతల కలబోతే  కాలిఫోర్నియా !!

....
ఇంకా...

గురువుకు జేజే!

ఆ రాజు మా దెసంగ‌ల‌

కారుణ్య‌ము క‌త‌మున‌ను సుఖంబున నిట్లు

న్నార‌ము నిను పుత్తెంచిన‌

గారవ‌మున నాదు మ‌ది వికాస‌ము పొందెన్‌

....
ఇంకా...

 అవ‌కాశం వచ్చిన‌ప్పుడు ఏ క‌వీ దీన్ని వ‌ర్ణించ‌కుండా వ‌ద‌ల్లేదు. సుభ‌ద్ర‌ను వ‌ర్ణిస్తూ చేమ‌కూర వేంక‌ట‌క‌వి `` ఆది నుంచీ ఉన్న ఆస్తుల‌కి ఏ గ‌ర్వం ఉండ‌దు. మ‌ధ్య‌లో వచ్చే న‌డి మంత్ర‌పు సిరికే అతిశ‌యం. కొత్త‌గా ప‌ర్వ‌తాకారం పొందిన వ‌క్షోజాలు, న‌ల్ల‌త్రాచులా పైపైకి పాకిన బొడ్డుపై నూగారు, మేఘంలా సాగుతున్నాన‌ని జ‌డ‌... అతిశ‌యిస్తున్నాయి`` అంటూ వ్రాస్తాడు. ఈ ప్రేర‌ణ‌తోనే ``

....
ఇంకా...

 బ‌హుప్రాచీన‌మైన దివ్య‌స్థ‌లం అహోబిలం.  నిర్మ‌ల‌మైన‌, ప్ర‌శాంతమైన వాతావ‌ర‌ణానికి నిల‌య‌మైన న‌ల్ల‌మ‌ల కొండ‌ల్లో ఈ ప‌విత్ర క్షేత్రం నెల‌కొని ఉంది. ఆకుప‌చ్చ‌ని బావుటాల‌తో, వెండి జ‌రీలు జాలువారే సెల‌యేళ్ల మ‌ధ్య న‌వ‌నార‌సింహులు కొలువై ఉన్నారు. శ్రీ‌మ‌న్నారాయ‌ణుని అవ‌తారాల‌న్నింటిలో న‌ర‌సింహావ‌తారం చాలా విశిష్ట‌మైన‌ది. అవ‌తారంలో రెండు విభిన్న గుణాల‌ను ప్ర‌ద‌ర్శించాడు. రాక్ష‌సుడైన హిర‌ణ్య‌క‌శిపుని సంహ‌రించ‌డంలో త‌న ఉగ్ర‌రూపాన్ని, రౌద్రాన్ని, అత‌ని కుమారుడు, ప‌ర‌మ భ‌క్తాగ్రేస‌రుడైన

....
ఇంకా...

"పిబరే రామరసమం" అన్న మాట ఆధ్యత్మిక
 ప్రియులందరికీ వీనులవిందు కలిగిస్తుంది.
 ఇందులో పరం ఉంది. దీంతో పాటు 
"పిబరే హ్యుమరసం" అంటున్నారు. హాస్య రసం
 ఇహానికి పరానికి అనుసంధానమైంది.

....
ఇంకా...
యిప్పుడిప్పుడే అంకురిస్తున్న  'అక్షర' అంతర్జాల తెలుగు మాస పత్రిక మిత్రులు వజ్రంశెట్టి పాండు రంగ గారి సంరక్షణలో ఎదుగుతూ సాహిత్య సౌగంధాలు సదా వెదజల్లుతుండాలని ఆశీస్తూ, కాంక్షిస్తూ...

....
ఇంకా...